SRCL: సిరిసిల్ల పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యలకు సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. 8 వేల ఎకరాల భూముల ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నేతన్నల రూ.60 కోట్ల బకాయిలు, రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా, సాగునీరు, పరిశ్రమలు, విద్య, వైద్యం, సంక్షేమ పథకాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
సిరిసిల్లకు సీఎం.. కేటీఆర్ సూటి ప్రశ్నలు


