WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిలోని 59వ డివిజన్ ఎక్సైజ్ కాలనీలో నిధులు మంజూరు కాకముందే ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శంకుస్థాపన చేయడం సరికాదని మాజీ కార్పొరేటర్ గుజ్జుల వసంత అన్నారు. హనుమకొండలో ఆమె మాట్లాడుతూ.. దీనిపై ప్రశ్నించిన తనపై స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ప్రశ్నించడం తప్పా అని ఆమె అన్నారు.
తెలంగాణ
VIDEO: 'నిధులు లేకుండా శంకుస్థాపన సరికాదు'


