హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిధుల మంజూరు ఎమ్మెల్యే హామీ

MNCL: దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామంలో మాదిగ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హామీ ఇచ్చారు. ఆదివారం దండేపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో తాళ్లపేట మాదిగ సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిశారు. మాదిగ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.