హైదరాబాద్: 28°C
తెలంగాణ

2బీ బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

RR: తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా 41 2బీ బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించారు. చేవెళ్లలో ఒకటి, మొయినాబాద్‌లో రెండు బార్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష రుసుము. అక్టోబర్‌ 12 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హుల ఎంపిక అక్టోబర్‌ 16న లాటరీ ద్వారా జరుగుతుందని అధికారులు తెలిపారు.