MHBD: కేసముద్రం 1వ వార్డు లక్ష్మీనగర్‌కు చెందిన మేకరబోయిన మహేశ్వరి–రమేష్ దంపతుల కుమార్తె కారుణ్య నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ వేడక ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీత–వెంకన్న, వైస్ చైర్‌పర్సన్ డా. అల్లం రమ నాగేశ్వర్‌రావు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో బండి సుజాత, తుమికి శ్రీదేవి ఉన్నారు.
తెలంగాణ
చిన్నారిని ఆశీర్వదించిన చైర్‌పర్సన్


