హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తి జిల్లాలో ఉల్లాస్ పరీక్ష

WNP:జిల్లాలోని 268 గ్రామ పంచాయతీల పరిధిలో 17,506 మంది వయోజన నిరక్షరాస్యులు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎన్‌ఐఓఎస్ అభ్యాసన పరీక్షకు హాజరయ్యారు. పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో పరీక్షను పరిశీలించిన కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ..ఈ పరీక్షతో వయోజనులు అక్షరాస్యులుగా మారడంతో పాటు జీవన నైపుణ్యాలు పొందుతారని తెలిపారు.