నల్గొండలో నిర్వహించిన షోటోకాన్ 11వ తెలంగాణ రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్–వారియర్స్ కప్ పోటీల్లో కన్నెకంటి కార్తీక్ ద్వితీయ స్థానం సాధించాడు. సెన్‌సై రాపోలు సుదర్శన్ ఆధ్వర్యంలో ఎస్.ఎస్. అకాడమీ నిర్వహించిన ఈ పోటీల్లో కార్తీక్ ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా నిర్వాహకులు, కోచ్‌లు, తల్లిదండ్రులు అభినందించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
కరాటే పోటీల్లో కార్తీక్‌కు ద్వితీయ స్థానం


