BHPL: మండలంలో ఇటీవల పలు కారణాలతో మరణించిన బాధిత కుటుంబాలను మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించారు. దూదేకులపల్లి ఉపసర్పంచ్ లావుడియా రమేష్ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. కొంపల్లిలో పాతూరి రాజిరెడ్డి ప్రథమ వర్ధంతికి హాజరై నివాళులర్పించారు. గొర్లవీడులో అనారోగ్యంతో మృతి చెందిన మందల అమృతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


