WNP: జిల్లాలో సెప్టెంబర్ 28, సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు రేపు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.
తెలంగాణ
రేపు ప్రజావాణి రద్దు


