VZM: ఎమ్మెల్యే బేబీనాయనను ఆదివారం బొబ్బికోటలో పి.వెంకంపేట గ్రామం గొల్లపల్లి దాడితల్లి కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. బొబ్బిలి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులను ప్రభుత్వం మంజూరు చేసేలా కృషి చేసినండుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యేను దుశ్శాలువాతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేను కలిసిన కాలనీ వాసులు


