హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉన్నత విద్యను అభ్యసించాలి'

NRML: నిర్మల్ ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎఫ్ఎల్ఎన్ఏ పరీక్ష నిర్వహించారు. వయోజన విద్యాశాఖ, మెప్మా, DRDA ఆధ్వర్యంలో జరిగిన పరీక్షలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. డీఈవో దర్శనం భోజన్న మాట్లాడుతూ.. ఓపెన్ పరీక్షల ద్వారా చదువును కొనసాగించి ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.