హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రచారం చేయాలి: JC

NDL: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నంద్యాల కలెక్టరేట్‌లో ఆదివారం వేడుకలు నిర్వహించారు. పర్యాటక ప్రాంతాల చరిత్ర, విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేయాలని జేసీ సూరజ్ ధనుంజయ్ సూచించారు. పర్యాటక అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతున్నామని అధికారి సునీల్ కన్నా తెలిపారు. యాగంటి, అహోబిలంలో రోప్‌వే ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు JC పేర్కొన్నారు.