హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థినులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ

SRPT: మునగాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు వ్యక్తిత్వ వికాసం,కెరీర్ గైడెన్స్, జీవన నైపుణ్యాలపై ఈరోజు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. సైకాలజిస్ట్ రాజశేఖర్ విద్యార్థులకు వ్యక్తిగత వికాసం పై అవగాహన కల్పించారు. ఓటములకు కుంగిపోకుండా నిరంతరం ప్రయత్నిస్తే విజయాలు సాధించవచ్చు అని విద్యార్థులకు రాజశేఖర్ సూచించారు.