అన్నమయ్య: అక్టోబర్ 2న మదనపల్లెకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తదితరులు పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన


