హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు ఆదర్శనీయం

PDPL: తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు ఆదర్శనీయమని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రవీందర్ తెలిపారు. ఇవాళ బాపూజీ జయంతి వేడుకలు పాల్గొని నివాలులు అర్పించారు. 1969లో మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.