హైదరాబాద్: 28°C
తెలంగాణ

పామాయిల్‌ తోటలు, నాటుకోళ్ల ఫామ్‌ పరిశీలన

SRCL: బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో వ్యవసాయ విద్యార్థినులు పర్యటించారు. సిరిసిల్ల వ్యవసాయ కళాశాలకు చెందిన ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థినులు సాయి చందన, శ్రీనివేదిత, కిరణ్, వర్షిణి, నిరంజన, మోటివేటర్‌ గుడి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి రైతుల పామాయిల్‌ తోటలు, నాటుకోళ్ల ఫామ్‌ను సందర్శించారు. సాగు విధానాలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.