MNCL: బెల్లంపల్లి మండలం చిన్నబూద వద్ద ఆదివారం బైక్ అదుపుతప్పి కిందపడి వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నబూద నుండి బెల్లంపల్లి వైపు వెళ్తుండగా బైక్ తప్పి కింద పడటంతో గంధం శ్రీను అనే వ్యక్తి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుడిని తరలించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు


