VSP: తీర ప్రాంత రక్షణకు మొగలి వనాలు, తాటి, సరుగుడు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం కోరారు. ఈ మేరకు ఆయన సాగర్‌నగర్ తీరాన్ని ఆదివారం సందర్శించారు. సీగ్రాస్, మార్నింగ్ గ్లోరీ వంటి మొక్కలు ఇసుక తిన్నెలను గట్టిగా పట్టి ఉంచి తీరం కోతకు గురికాకుండా కాపాడతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'తీర రక్షణకు మొగలి వనాలు పెంచాలి'


