KKD: పెదపూడి మండలం పెద్దాడలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా అనుమతులకు విరుద్ధంగా హిజ్రాలతో డాన్సులు నిర్వహించడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బుజ్జిబాబు తెలిపారు. ఉత్సవ కమిటీకి చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
గణేశ్ వేడుకల్లో డాన్సులు.. ఏడుగురిపై కేసు


