హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యార్థిని చితకబాదిన కరస్పాండెంట్

JN: దేవరుప్పుల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి చింతల వంశీరెడ్డిని పాఠశాల కరస్పాండెంట్ చితకబాదిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. చదవడం లేదంటూ టీసీ తీసుకెళ్లాలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని బెదిరిస్తూ కొట్టాడని విద్యార్థి తండ్రి ఆరోపించారు. ఘటనపై బాధితులు నిరసన తెలిపి అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.