KDP: వీఆర్ఎల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. వేతనాలు పెంచాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, అర్హత ఉన్న వీఆర్ఎలకు వీఆర్వోలుగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
వీఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని వినతి


