KMM: మున్నేరు బ్రిడ్జి సమీపంలో ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌కు చెందిన గడ్డం బాలరాజు నీటిలో పడి మృతిచెందాడు. స్నేహితులతో కలిసి కమలాపురంలోని బంధువుల ఇంటికి వచ్చిన బాలరాజు ఈతకు వెళ్లాడు. నీటి లోతు అంచనా వేయలేక ప్రమాదానికి గురయ్యాడని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రమౌళి తెలిపారు
తెలంగాణ
ఈతకు వెళ్లి యువకుడి మృతి


