అనకాపల్లి గవరపాలెంలోని సత్య ఏసీ ఫంక్షన్‌హాల్‌లో కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బూత్ స్థాయి నుంచి కమిటీల పునర్వ్యవస్థీకరణ, ఓటర్ల జాబితా పరిశీలన చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విజయానికి సమన్వయంతో పని చేయాలి'


