హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దళిత జర్నలిస్ట్ ఫోరం పోస్టర్ ఆవిష్కరణ'

BDK: దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ ఆవిర్భావ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతలక్ష్మి, కాపు కృష్ణ ఆవిష్కరించారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు సూచించారు. అక్టోబర్ 7న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు ఫోరం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమాన్ని విజవంతం చేయాలని కోరారు.