MHBD: గార్ల రైల్వే స్టేషన్‌లో నూతన అధ్యాయం మొదలైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మూడో రైల్వే లైన్ పనులు పూర్తికావడంతో కొత్త 3వ ప్లాట్‌ఫారం అందుబాటులోకి వచ్చింది. ఈరోజు సా. 5:14 గంటలకు సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్ తొలిసారిగా ఈ ప్లాట్‌ఫారంపై హాల్ట్ అయింది. మూడో లైన్ ఏర్పాటైన తర్వాత ఇదే తొలి రైలు హాల్ట్ కావడం విశేషం.
తెలంగాణ
గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు తొలిసారి హాల్ట్


