హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు'

E.G: ఏపీలో పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించిందని MP దగ్గుపాటి పురందీశ్వరి తెలిపారు. 2025–26 సీజన్‌లో నమోదిత రైతుల అదనపు FCV పొగాకుతో పాటు, నమోదుకాని రైతులు ఉత్పత్తి చేసిన పొగాకును వేలం కేంద్రాల ద్వారా కొనాలని ఆదేశించిందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆమె ప్రకటించారు.