హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పచ్చదనంతో మెరుస్తున్న ఆయకట్టు

SRD: ​సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతులు విస్తారంగా వరి పంటను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవెల్‌కు చేరుకుంది. దీంతో పచ్చని పైర్లతో పొలాలు భూమాతకు పచ్చని రంగు వేసినట్లు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. నీటికి ఎలాంటి కొరత లేకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు ఆదివారం తెలిపారు.