మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ విభాగంలో భారత స్టార్ అథ్లెట్ పారుల్ చౌదరి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్‌ల్లో పారుల్ తన పాత జాతీయ రికార్డును 4 సెకన్ల తేడాతో బద్దలు కొట్టింది. 9:08.67 నిమిషాల్లో రేసును పూర్తి చేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక బహ్రెయిన్‌కు చెందిన విన్‌ఫ్రెడ్ (9:04.36) ఆసియా గేమ్స్ రికార్డును బద్దలు కొడుతూ స్వర్ణం గెలుచుకుంది.
క్రీడలు
కాంస్యం గెలిచిన పారుల్ చౌదరి


