హైదరాబాద్: 28°C
క్రీడలు

చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు కాంస్యం

ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన 46వ ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి, అగర్వాల్, సవితా శ్రీతో కూడిన భారత జట్టు.. చివరి రౌండ్లో జార్జియాతో మ్యాచ్ 2–2తో డ్రాగా ముగించింది. దీంతో IND టోర్నీలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. చైనా స్వర్ణం, కజకిస్తాన్ రజత పతకాన్ని గెలుచుకున్నాయి.