హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ సుడిగాలి పర్యటన

ASR: పెదబయలు మండలం తుముడుపల్లి పంచాయతీ పరిధిలోని 23 గ్రామాల్లో ఎంపీటీసీ సుడిగాలి పర్యటన చేశారు. భారీ తుఫాను కారణంగా పలు గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. బాధితులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఎంపీటీసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.