హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విజ్ఞాన కేంద్రంలో షార్ట్ సర్క్యూట్..!

NTR: విజయవాడ MG రోడ్డులోని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ కార్యక్రమంలో ఆదివారం షార్ట్ సర్క్యూట్ జరిగింది. పైనున్న AC నుంచి పొగలు రావడంతో సినీ కార్మికులు, అతిథులు బయటకు పరుగులు తీశారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు.