MNCL: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ నెల 30న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అధ్యక్షులు మంచర్ల సదానందం పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధర్నాలో విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
మహా ధర్నా విజయవంతం చేయాలి: మంచర్ల సదానందం


