పెద్దకల్వల గ్రామానికి చెందిన బత్తుల కుటుంబ సభ్యులు తమపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓటు వేయలేదనే కారణంతో BRS నేతలు సలేంద్ర శ్రీకాంత్, వెంకటేష్ కర్రలు, రాళ్లతో దాడి చేశారని తెలిపారు. మూడు రోజుల క్రితం ఇంట్లోకి చొరబడి దాడి చేశారని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి, తమకు రక్షణ కల్పించాలని కోరారు.
తెలంగాణ
ఓటు వేయలేదని BRS నేతల దాడి


