MHBD: ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో లింగమూర్తి ప్యానెల్‌కు గూడూరు మండల ఫొటోగ్రాఫర్లు పూర్తి మద్దతు ప్రకటించారు. ఇవాళ లింగమూర్తి ప్యానెల్ పోస్టర్‌ను ఆవిష్కరించి, తొమ్మిది మంది అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఫొటోగ్రాఫర్ల ఐక్యతను కాపాడుకోవాలని సభ్యులు సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సభ్యులు తెలిపారు.
తెలంగాణ
లింగమూర్తి ప్యానెల్‌కు ఏకగ్రీవ మద్దతు


