పార్వతీపురం చర్చి వీధిలోని పునీత కార్మిక జోజప్ప దేవాలయంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఫాదర్ బి.మహేంద్ర ప్రసాద్ నేతృత్వంలో, విన్సెంట్ డి పాల్, విచారణ కౌన్సిల్ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 269 మందికి పైగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత వైద్య పరీక్షలు


