ASF: SIR ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఈనెల 28న జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు DCC అధ్యక్షురాలు సుగుణ ఆదివారం తెలిపారు. ఆసిఫాబాద్ అంబేడ్కర్ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు
తెలంగాణ
ఈనెల 28న నిరసన: DCC


