PLD: చిలకలూరిపేటలో ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ.. అర్బన్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌ఆర్‌టీ సెంటర్ నుంచి పురుషోత్తపట్నం అడ్డరోడ్డు వరకు ర్యాలీ సాగింది. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, సెల్‌ఫోన్ వినియోగం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సీఐ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అర్బన్ సీఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ


