KNR: ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో కొలువుదీరిన శ్రీ ముత్యాల పోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం 7వ వార్షికోత్సవ పూజ పాదయాత్రలో పూర్ణకుంభంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఆలయంలో అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించి,అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
తెలంగాణ
అంతగిరి పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే


