PLD: నరసరావుపేటలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ SFI ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో ఆదివారం ఆందోళన చేపట్టారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సవరణ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తమైనా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని SFI జిల్లా కన్వీనర్ సాయికుమార్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఓటర్ల జాబితా సవరణపై SFI ఆందోళన


