హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముథోల్‌లో రేపు ప్రత్యేక సమావేశం: MPDO

NRML :ముథోల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు మండల స్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరుకానుండగా, మండల ప్రత్యేక అధికారి బట్టేకర్ లక్ష్మణ్ అధ్యక్షత వహించనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు హాజరు కావాలని కోరారు.