CTR: చౌడేపల్లె బాల బాలికల హాస్టల్‌లోని విద్యార్థులకు దాతలు స్టడీ మెటీరియల్ ఆదివారం వితరణగా అందించారు. ఎస్సీ హాస్టల్ వార్డెన్ సురేష్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా దాతలు స్టడీ మెటీరియల్ విరాళంగా అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ


