INDతో తొలి వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు జస్టిన్ గ్రీవ్స్(101) సెంచరీతో మెరవగా, కాంప్‌బెల్(62) హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 135 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఈ క్రమంలో కుల్దీప్ 4Wతో చెలరేగడంతో.. విండీస్ 198 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. చివర్లో అమీర్(58) హాఫ్ సెంచరీ బాదడంతో WI.. 50 ఓవర్లలో 295/7 పరుగులు చేసింది.
క్రీడలు
టీమిండియా ముందు భారీ లక్ష్యం


