PPM: జన విజ్ఞాన వేదిక జిల్లా స్థాయి చెకుముకి పోటీల్లో పెదమేరంగి జంక్షన్ తిరుమల సాయి హైస్కూల్ విద్యార్థులు ప్రైవేట్ విభాగంలో జిల్లా ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారు. విజయం సాధించిన పసుమర్తి కిషోర్, గంట ప్రవళిక, ఎస్. కరిష్మాలను పాఠశాల కరస్పాండెంట్ రౌతు సరళకుమారి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
చెకుముకి పోటీల్లో ప్రథమ స్థానం


