SKLM: ఎచ్చెర్లలో ఉన్న ఆర్జీయూకేటీలో ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. లక్ష్మీనారాయణ హాస్పిటల్ సహకారంతో జరిగిన శిబిరంలో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు .దంత సమస్యలు ఉన్నవారికి డాక్టర్ ఇందిర చికిత్స అందించారు. విద్యార్థులు ఈ సేవలను వినియోగించుకోవాలని డైరెక్టర్ గిరిధర్ మద్రాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో శివరామకృష్ణ, తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్జీయూకేటీలో దంత శిబిరం


