VZM: కొత్తవలస సబ్బవరం రోడ్డులో భారీ గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనిపై స్థానిక పంచాయతీ మాజీ సర్పంచ్ గొరపల్లి రాము తక్షణమే స్పందించి డా,సుబ్బారావు ఆసుపత్రి నుంచి ఎస్ఆర్ఎంటి వరకు ఆదివారం కాంక్రీటు మిక్సింగ్‌తో గోతులను పూడ్చారు. గోతులు పూడ్చడంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
భారీ గుంతలను పూడ్చిన మాజీ సర్పంచ్


