హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జీవీఎంసీపై కూటమి జెండా ఎగుర వేద్దాం'

VSP: జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా జీవీఎంసీ ఎన్నికల పరిశీలకులు షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ భేటీలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అనుసరించే విధానాలపై చర్చించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎన్నికల వరకు అంతా సమన్వయంతో పనిచేసి జీవీఎంసీపై కూటమి జెండా ఎగుర వేద్దామని పిలుపునిచ్చారు.