హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs WI: సెంచరీ బాదిన జస్టిన్ గ్రీవ్స్

టీమిండియాతో తొలి వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ సెంచరీతో మెరిశాడు. 104 బంతుల్లో 12 ఫోర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం కుల్దీప్ బౌలింగ్‌లో LBWగా పెవిలియన్ చేరాడు. కాగా, వన్డే కెరీర్‌లో అతడికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అలాగే, అత్యధిక వయసు (32 ఏళ్ల 213 రోజులు)లో వన్డేల్లో తొలి సెంచరీ సాధించిన మూడో ప్లేయర్‌గా గ్రీవ్స్ రికార్డు సృష్టించాడు.