హైదరాబాద్: 28°C
క్రీడలు

ఎట్టకేలకు తొలి వికెట్ కోల్పోయిన విండీస్

టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ జట్టు ఎట్టకేలకు తొలి వికెట్ కోల్పోయింది. ఇద్దరు ఓపెనర్లు జస్టిన్ గ్రీవ్స్ (62), జాన్ కాంప్‌బెల్ (66) అర్ధశతకాలు సాధించి.. మొదటి వికెట్‌కు 135 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కాంప్‌బెల్‌ను.. కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు.