భారత మహిళా బాక్సర్ పర్వీన్ హుడా అద్భుత ప్రదర్శనతో ఆసియా క్రీడల్లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల 65 కేజీల క్వార్టర్ ఫైనల్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ప్రపంచ సిల్వర్ మెడలిస్ట్ బాక్సర్ నవ్‌బాఖోర్ ఖామిదోవాను 5-0తో చిత్తు చేసింది. ఈ విజయంతో పర్వీన్ భారత్‌కు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది.
క్రీడలు
బాక్సింగ్‌లో భారత్‌కు మరో పతకం ఖరారు


