ATP: అనంతపురం కలెక్టరేట్‌లో ఆదివారం ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఐఆర్-2026)పై జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ జి.సి.కిషోర్ కుమార్, కలెక్టర్ ఓ.ఆనంద్ ఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు. అబ్జర్వర్ లాగిన్‌లోని 181 క్లెయిమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి ఈఆర్ఓలకు దిశా నిర్దేశం చేశారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరునూ వదలకుండా నమోదు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'181 క్లెయిమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలి'


